కేసరపల్లి ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతీ
Machilipatnam South, Krishna | Sep 24, 2025
గన్నవరం మండలం కేసరపల్లి ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ పై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వెనుక నుండి ఢీకొన్న మినీ వ్యాన్. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.