విజయనగరం: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడిమాంబ జాతర తేదీలు ఖరారు, ఘనంగా నిర్వహిస్తామని తెలిపిన ఈఓ శిరీష
Vizianagaram, Vizianagaram | Aug 13, 2025
ఉత్తరాంధ్ర భక్తులు ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను సెప్టెంబర్ 12 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు సహాయ...