షాద్‌నగర్ పరిధిలోని ఎల్లంపల్లిలో హత్య కాబడిన రాజశేఖర్ కుటుంబ సభ్యులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం రాత్రి పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వృత్తాంతర చట్టాన్ని తీసుకురావాలని భారధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆయనతోపాటు సిపిఎం నాయకులు ఉన్నారు.