జనగాం: చీటూరు గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పల బిక్షపతి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Jangaon, Jangaon | Aug 29, 2025
లింగాల ఘనపూర్ మండలం చీటూరు గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పల బిక్షపతి మరణించగా ఆయన పార్థివా దేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే...