మణుగూరు: 200కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా బుధవారం పట్టణ సురక్ష బస్టాండ్‌లో సంబరాలు: DM శ్యాం సుందర్
Manuguru, Bhadrari Kothagudem | Jul 22, 2025
ఈరోజు అనగా 22వ తేదీ 7వ నెల 2025న సాయంత్రం ఐదు గంటల సమయం నందు ఆర్టీసీ డిఎం శ్యామ్ సుందర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు...