జగిత్యాల: GST స్లాబ్ రేట్లు తగ్గించినందుకు పట్టణ BJP ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలభిషేకం
Jagtial, Jagtial | Sep 5, 2025
జగిత్యాల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కేంద్ర ప్రభుత్వం నిత్యవసరలపై జిఎస్టి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా...