ఆళ్లగడ్డ మండల కేంద్రంలో PVSR గోడౌన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో" కొండాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి మృతి "
Allagadda, Nandyal | Aug 31, 2025
ఆళ్లగడ్డ పట్టణంలోని పీ వి ఎస్ ఆర్ గోడౌన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న...