కొండపి: కొండపీ మండలం నెనూరుపాడులో మంగళవారం ఎంఎస్ ఎంఈ శిలాఫలకాని ప్రారంభించిన ఆర్డిఓ లక్ష్మీప్రసన్న
ప్రకాశం జిల్లా కొండపీ మండలం నెనూరుపాడులో మంగళవారం ఎంఎస్ ఎంఈ శిలాఫలకాని ఆర్డిఓ లక్ష్మీప్రసన్న ప్రారంభించారు. జిల్లాలోని పెద్ద చెర్లోపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులను వర్చువల్ గా ప్రారంభించారు. అదే సమయంలో కొండపీ మండలంలో కూడా ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పార్కు శిలాఫలకానికి ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.