కామారెడ్డి: స్వస్థ నారి స్వసక్త కుటుంబ కార్యక్రమం కోసం అధికారులకి పలు సూచనలు చేసిన : పట్టణంలో జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించారు. స్వస్థనారి స్వసక్త కుటుంబం అనే కార్యక్రమానికి సంబంధించిన సూచనలను కలెక్టర్ అధికారులకి తెలిపారు.. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు