Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

గద్వాల్: రేవులపల్లి-నందిమల్ల వద్ద వంతెన నిర్మించాలని రాస్తారోకో

Gadwal, Jogulamba | Sep 15, 2025
ధరూర్ మండలం రేవులపల్లి వద్ద జూరాల హైలెవల్ వంతెన పాత జీవో ప్రకారం నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ డ్యాం మీద సోమవారం ఉదయం రాస్తారోకో చేపట్టింది. ఆత్మకూరు-గద్వాల్ వాహనాల రాకపోకలను బంద్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాత జీవో ప్రకారం వంతెన నిర్మించి పరిసర ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

MORE NEWS