మంచిర్యాల: మూడు రోజులుగా తమకు తరగతులు జరగడం లేదని శ్రీరాంపూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా
Mancherial, Mancherial | Aug 13, 2025
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం విద్యార్థులు కళాశాల గేట్ ఎదుట...