భీమవరం: వైసిపి విధ్వంస పాలనపై ఆనాడు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్యమాలు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
Bhimavaram, West Godavari | Sep 12, 2025
భీమవరం యూత్ క్లబ్బులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు...