మేడ్చల్: కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకానంద నగర్ లోని వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచి ఇద్దరు ఆస్తులపై సిట్టింగ్ జడ్జి కానీ ఈ రీబిచరణకైనా తాను సిద్ధమని కృష్ణారావు సిద్ధమా అని బహిరంగంగా సవాల్ మిసిరారు. 307 లోని 11 ఎకరాల భూమిని 1991లో తాముక్కుంటే కబ్జా చేశారని ఎడంపై ఆయన మండిపడ్డారు.