సర్వేపల్లి: సోమిరెడ్డి అజ్ఞాతంలో ఉండలేదా : వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మల
కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు పెడితే న్యాయస్థానాలలో పోరాటం చేశారు తప్ప ఎవ్వరినీ బ్రతిమిలాడలేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మళ్లీ నిర్మల వెల్లడించారు. సోమిరెడ్డికి తన సొంత పార్టీలోనే విలువలేదని విమర్శించారు. ఆయిల్ ట్యాంకర్ దొంగ రాజేంద్ర టీడీపీ కార్యకర్త కాదా అని ఆమె ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రశ్నించారు. గ్రావెల్ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయించమని ఛాలెంజ్ విసిరితే, స్వీకరించే దమ్ము సోమిరెడ్డికి లేదన్నారు.