నూజివీడు: మిట్టగూడెం నుంచి అన్నేరావుపేట వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం, నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన #localissue
Nuzvid, Eluru | Jul 6, 2025 నూజివీడు మండల పరిధిలోని మిట్టగూడెం నుండి అన్నేరావుపేట వెళ్లే ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలతో పూర్తిగా ధ్వంసం అయ్యి నిత్యం ఇటుగా వేలాదివాహనాలు సంచరిస్తుంటాయనీ10 సంవత్సరాలుగా ఇటువైపు రోడ్డు నిర్మించలేదని స్థానికులు ఆదివారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల సమయం ఆవేదన వ్యక్తం చేశారు పశువుల కాపరులు, రైతులు, చిరు ఉద్యోగులు నిత్యం ద్విచక్ర వాహనాలు, ఆటోలలో ప్రయాణిస్తుంటారనీ ఈ ప్రాంతంలో ప్రయాణం నిత్యం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల టైర్లు పంచర్, బరస్ట్ కావడం జరుగుతోందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పట