కామారెడ్డి: పట్టణంలో వరద బాధితులకు ఒక్కొక్కరికి 11,500 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Kamareddy, Kamareddy | Aug 30, 2025
కామారెడ్డి పట్టణంలో వరద బాధితులను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరామర్శించారు. అనంతరం వరద బాధితులకు తక్షణసాయంగా...