నిర్మల్: ఆర్థిక సహాయ పత్రాలను అందజేసిన:రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య,కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Sep 17, 2025 భారీ వర్షాలకు పశువులను కోల్పోయిన పలువురు బాధితులకు బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, కలెక్టర్ అభిలాష అభినవ్లు ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని, ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తుందని తెలిపారు