కొత్తకోట: కొత్తకోటలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి వేడుకల
బిజెపి నేత భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి వందవ జయంతి వేడుకలను బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రదాన మంత్రి గా సంక్షేమ పథకాలతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేసి, తన విదేశాంగ విధానంతో పాటు, అణుశక్తి పరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారత దేశాన్ని శక్తివంతమైన గొప్ప స్థానాన్ని కల్పించిన వ్యక్తిగా కీర్తి గాడించాడని కొనియాడారు.