తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్సించుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి మురుగన్ ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు జై సూర్య తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు ముందుగా వీరికి శ్రీవారి ఆలయంలో టిటిడి అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాటు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు.