కామారెడ్డి: నాగిరెడ్డిపేటలో ఆటో చోరి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణంలో తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Kamareddy, Kamareddy | Sep 13, 2025
నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోల చోరి కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు...