ఆకతాయిల ఆగడాలు అరికడతాం,సత్యవేడు సిఐ మురళి నాయుడు వెల్లడి
ఆకతాయిల ఆగడాలు అరికడతాం: సత్యవేడు సీఐ సత్యవేడు పరిధిలో ఇటీవల ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని వారి ఆగడాలను నెల రోజుల్లో అరికడతామని సత్యవేడు సీఐ మురళి నాయుడు శనివారం తెలిపారు. ఇటీవల సత్యవేడు దళితవాడకు చెందిన సీమోన్, లారెన్స్ ఆటోను అడ్డగించి అందులోని వారిపై దౌర్జన్యం చేశారని అన్నారు. ఈ కేసులో సీమోన్ అరెస్టు కాగా లారెన్స్ పరారీలో ఉన్నాడన్నారు. గంజాయి కేసులో శ్రీధర్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, విజయ్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. ఆకతాయిల ఆగడాలు అరికడటం సత్యవేడు సిఐ మురళి నాయుడు