మేడ్చల్: కూకట్పల్లిలోని పాత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం కూకట్పల్లి పాత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలియా పరిసరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, రోజా రంగారావు, మాజీ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.