కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి
పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు అన్నారు పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు శనివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆత్మకూరు, దామర, నడి కూడా, పరకాల టౌన్ మరియు మండలాలకు చెందిన 111మంది అర్హులైన లబ్ధిదారులకు1కోటి11 లక్షల12826 రూ కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పరకాల శాస