అలంపూర్: పట్టణ కేంద్రంలోని BRS పార్టీ సీనియర్ నేత జయరాముడు మృతి, నివాళులర్పించిన ఎమ్మెల్యే విజేయుడు
Alampur, Jogulamba | Aug 23, 2025
ఈరోజు అలంపూర్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల జయరాముడు శనివారం అనారోగ్యంతో మరణించారు. విషయం...