తాడిపత్రి: తాడిపత్రి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం, ముఖ్య అతిథిగా పాల్గొన్న జెసి ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరై మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ భూమా నాగరాగిణిని, వైస్ ఛైర్మన్ పరిమి శ్రీహరితో పాటు 13మంది సభ్యులతో స్వీకారం చేయించారు. పదవిలా చూడకుండా, బాధ్యతగా చేయాలని జెసి సూచించారు. భూమాకు ఛైర్పర్సన్ ఇస్తుంటే వద్దన్నారని, కానీ ఆమెపై తనకు నమ్మకం ఉండటంతోనే ఇచ్చానన్నారు.