ఆత్మకూరు: నల్లరాజుపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలో రోజురోజుకు రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంది. ఇటీవల మండలంలోని...