అసిఫాబాద్: నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు,నా భర్త రమేష్ తో నాకు ప్రాణహాని ఉంది: బాధిత మహిళ మమత
Asifabad, Komaram Bheem Asifabad | Aug 30, 2025
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నా భర్త రమేష్ తో నాకు ప్రాణహాని ఉంది. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయానని మమతా శనివారం విడుదల...