సూర్యాపేట: ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది: రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరస్వామి గౌడ్
Suryapet, Suryapet | Aug 23, 2025
సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవుతుందని సూర్యాపేట...