శామీర్‌పేట: బోడుప్పల్‌లోని 40 ఫీట్ల ఫిష్ బిల్డింగ్ రహదారి భారీ వరదనీటి తో మునిగింది
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ పరిధిలోని 40 ఫీట్ల ఫిష్ బిల్డింగ్ రహదారి బారి వరద నిటితో మునిగింది. ఈ సందర్భంగా వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. గత 15లుగా ఇదే దుస్థితి అనుభవిస్తున్నామని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు .స్థానిక వ్యాపారులు సామాన్లు కొట్టుకుపోతున్న పరిస్థితి ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు వాపోయారు.