అర్హతలు ఉన్నా తల్లికి వందనం డబ్బులు జమ కాలేదంటూ అమలాపురంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వేగివారిపాలెంకు చెందిన మహిళ
Amalapuram, Konaseema | Aug 18, 2025
రాజోలు మండలం వేగివారిపాలెంకు చెందిన కేశవపట్ల స్రవంతికి 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సహాయం అందలేదని కలెక్టర్ మహేశ్...