నారాయణ్‌ఖేడ్: విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ నారాయణఖేడ్ లో ఏఐఎస్ఎఫ్ ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విద్యార్థుల స్కాలర్షిప్లను తక్షణం విడుదల చేయాలంటూ నారాయణఖేడ్ పట్టణంలో గురువారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. తహసీల్దార్ మైదానం నుండి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.అనంతరం సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ “విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.