కోనేటమ్మపల్లెలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, స్పందించని గ్రామ సచివాలయ సిబ్బంది, చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతి
Nandikotkur, Nandyal | Aug 9, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కోనేటమ్మ పల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో హెచ్చుతగ్గులుగ రోడ్డు వేశారు, వర్షం పడితే...