మహబూబాబాద్: సామాజిక మాధ్యమాల్లో ఏర్పాండ పరిచయం వివాహేతర సంబంధానికి దారి గడ్డిగూడెంలో భర్త పై ప్రియుడు భార్య దాడి
సామాజిక మాధ్యమాల్లో ఏర్పడ్డ పరిచయాలు వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలు చిత్రమవుతున్నాయి అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా గడ్డి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది ప్రసాద్ గత ఐదేళ్ల క్రితం వివాహం జరగగా భార్య రష్మితకు ఇంస్టాగ్రామ్ లో అనిల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు అది కాస్త వివేహేతర సంబంధానికి దారితీసింది ఏకంగా భర్త ప్రసాదను భార్య రశ్మిత ప్రియుడు అనిల్ కలిసి కత్తితో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు వారి నుండి తప్పించుకున్న భర్త ప్రసాద్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ప్రియుడు అనిల్ కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.తీవ్రగాయాలైన బర్త్ పైరసాద్ ను ఆసుపత్రికి తరలించారు.