రాప్తాడు: ఆర్ కొత్తపల్లి గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ మైనార్టీ నేత చమన్ సబ్ 65 జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన అభిమానులు
Raptadu, Anantapur | Jul 15, 2025
సత్య సాయి జిల్లా రామగిరి మండలం ఆర్ కొత్తపల్లి గ్రామంలో మంగళవారం 12 గంటల 50 నిమిషాల సమయంలో మాజీ జడ్పీ చైర్మన్ చమన్ సాబ్...