నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు
*టీపీ కోట రోడ్డు, దాసుకుప్పం బైపాస్ త్వరగా పూర్తి చేయాలి* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్ష* ✍️ *సీఎం, కలెక్టర్ ల కాన్ఫెరెన్స్ లో టీపీ కోట రోడ్డు ప్రస్తావన* ✍️ *నిధులు మంజూరుకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి* నియోజకవర్గంలో ప్రజలకు ప్రధాన సమస్యగా ఉన్న టీ పీ కోట రోడ్డు, డాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరితపిస్తున్నారు. నిన్న అనగా సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు టీ.పీ కోట రోడ్డు దుస్థితిని,