స్వర్ణముఖిలో యువకుడి మృతదేహాల గాలింపులో మరో మృతదేహం లభ్యం సిపిఆర్ చేసిన ఫలితం లేదు
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన నలుగురు యువకులు ప్రవాహానికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా బాలు అనే యువకుడు మృతదేహం లభించింది సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకపోయింది గల్లంతైన మిగతా ముగ్గురు కోసం గాలింపు కొనసాగించారు.