సిర్పూర్ టి: నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ప్రభుత్వ వైద్యులు శ్రీధర్
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 21, 2025
కాగజ్ నగర్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి పోడు రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు...