నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు మిడ్తూర్ ఎస్సై సూచనల తో శనివారం మిడ్తూర్ శివారు ప్రాంతాలలో నేరాలు చట్ట వ్యతిరేక అసంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, పేకాట, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం వంటి వాటిని అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించి పోలీస్లు మిడుతూరు శివారు ప్రాంతాల్లో పోలీస్ కదిలికలు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్ కెమెరాను ఉపయోగించి నిఘా చేపట్టినట్టు మిడుతూరు ఎస్సై ఓబులేసు తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది