భీమిలి: నష్టపరిహారం ఇవ్వాలని వంటా వార్పు తో నిరసన తెలుపుతున్న రైతులు. శిబిరాలు ఎత్తేయాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు
India | Aug 23, 2025
పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో 4 రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ...