నెల్లూరు జీకే హాస్పిటల్ లో దొంగలు పడ్డారు
నెల్లూరు జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నిజమే... ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి వెళ్తే అసలుకే మోసం వచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 12 సవర్ల బంగారు ఆభరణాలను అపహరణకు గురైంది. అదెక్కడో తెలుసుకుందాం రండి.. నెల్లూరు విజయ మహాల్ గేటు సమీపంలోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో శైలజ అనే మహిళ వాళ్ళ అమ్మ వైద్యం కోసం వెళ్ళింది. అయితే ఆమెకు సంబంధ