రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు కాపాడిన పోలీసులు
తిరుపతి సమీపంలో శ్రీనివాస మంగాపురం వద్ద రైల్వే ట్రాక్‌పై ఆటో డ్రైవర్ దుర్గా నాయక్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు చనిపోతున్న అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేశాడు వెంటనే చంద్రగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు ఎస్బిఐ హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం కానిస్టేబుళ్లు చిరంజీవి కిరణ్ శ్రీను అతనికి నచ్చజెప్పి కుటుంబ సభ్యులతో పంపించారు.