ధన్వాడ: కొడంగల్ ఎత్తిపోతల పథకం లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఎకరా కోటి రూపాయలు ఇవ్వాలి: భూనిర్వాసితుల సంఘం డిమాండ్
Dhanwada, Narayanpet | Jul 28, 2025
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం లో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరా కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ తో సోమవారం...