మహబూబాబాద్: రైతులు అధైర్య పడవద్దు, ప్రతి ఒక్క రైతుకు యూరియా అందుతుంది, జిల్లా యస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ బరోసా
Mahabubabad, Mahabubabad | Sep 11, 2025
రైతులు అధైర్యపడవద్దని ప్రతి ఒక్క రైతుకు యూరియా అందుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేక అన్నారు,...