పాత బస్టాండ్ అభివృద్ధిపై ఎమ్మెల్యే గురజాల సమీక్ష
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు కాసు బ్రహ్మానంద రెడ్డి బస్టాండ్ అభివృద్ధిపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ కన్సల్టెంట్ ప్రతినిధులు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పాత బస్టాండ్ అభివృద్ధి ఒకటిగా ఉందన్నారు.