హన్వాడ: విద్యార్థుల మేధస్సును మరింత పెంపొందించేందుకు విజ్ఞాన సదస్సులు ఉపయోగపడతాయి JPNC చైర్మన్ రవికుమార్
సాంకేతిక విజ్ఞాన సదస్సులు ప్రతి కళాశాలలో నిర్వహించుకుంటే విద్యార్థుల మేధస్సు మరింత పెంపొందుతుందని జెపిఎన్సి కళాశాల చైర్మన్ తెలిపారు ఈ సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో విజ్ఞాన సాంకేతిక సదస్సును ఏర్పాటు చేసిన నేపథ్యంలో విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు