నేడు ములుగు జిల్లా కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఏటూరునాగారంలోని BRS జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. BRS కార్యకర్తలను తరలివస్తుండడంతో వారని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.