గుర్రంపోడు: భూ వివాదంలో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్రంపొడు పోలీస్ స్టేషన్లో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Gurrampode, Nalgonda | May 10, 2025
నల్గొండ జిల్లా, గుర్రంపొడు పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం...