మంత్రాలయం: తారాపురం శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వైసిపి ఎమ్మిగనూరు నియోజవర్గం ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి
పెద్ద కడబురు:తారాపురం గ్రామంలోని శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి నీ శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు విరిగిన సగం పలికారు అనంతరం స్వామివారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈయనతో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి తదితరులు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.