యూరియాను అధిక మోతాదులో వాడరాదు వాడేటప్పుడు సూచనలు పాటించాలి జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్
Anantapur Urban, Anantapur | Sep 1, 2025
యూరియాను అధిక మోతాదులో వాడరాదని, యూరియాను వాడేటప్పుడు తగిన సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్, వి.ఐఏఎస్...