పైపాలెంరైతును కాపాడడానికి అధికారులుఉన్నారా.. గ్రీన్ కోకు ఊడిగం చేయడానికి ఉన్నారా: రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రెవిన్యూ అధికారులు, గ్రీన్ యాజమాన్యం ఇద్దరు కలిసి పైపాలం గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మిడుతూరు మండలం పైపాలెం గ్రామం రైతుల భూములను, రస్తలను కబ్జు చేసిన గ్రీన్ కో కంపెనీ సోలార్ పనులను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు నాయకులు వి రామకృష్ణ, టి ఓబులేసు, కే లింగస్వామి, ఎస్ ఉస్మాన్ భాష గ్రామస్థులతో కలిసివారు సోలార్ పనులను పరిశీలించారు, ఈ సందర్భంగా కే ప్రభాకర్ రెడ్డి, ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ మిడుతూరు మండలం పై పాలెం గ్రామంలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, ఓసి, మైనార్టీ కులాలకు చ